Ripen Palm Fruit sweet called as Tati garelu in Tlelugu is an authentic sweet dish from south india, This is generally found in the villages. its a rarest sweet now a days as it is very difficult to find a ripen palm fruit the process is not that easy as it requires lot of efforts to take the juice out.చిన్నపుడు తాటి గారెలు తినరా బాబీ అని మా నానమ్మ అంటే చాల పోజ్ కొట్టేవాడిని, ఎలా తింటారు? ఏమి బాగుంటాయి ? అని . అప్పట్లో అంటే నా చిన్నపుడు ఎదో తెలిసి తెలియక పీజ్జాలు, బర్గర్ లని టమాటో సాస్ లో వేసుకుని తినటం చాల గొప్ప అనుకునే వాడిని . ఇప్పుడు ఏమో తాటి గారెలు తిందాం అంటే తాటి పండు ఇచ్చే నాధుడే లేదు పోనీ ఎదో రకంగా దొరికాయి అంటే తాటి గారెలు చెయ్యడానికి మా నానమ్మ లేదు . మొన్న మా ఊరు వెళ్ళినప్పుడు జ్వరంగా వుంది అని పోడుకున్న ఈలోపు మా పిన్ని గారు తాటి గారెలు చేస్తున్నం అని ఫోన్ చేస్తే వెంటనే కెమెరా తీసుకుని జ్వరాన్ని పక్కన పెట్టి పరిగెత్తుకుంటూ వెళ్ళాను అండి. తాటి గారెలు చేసే విధానం కొంచం కష్టం కానీ రుచి మాత్రం అమోఘం అండి .------ రవితేజ్ రావూరిSome other popular Street foods#Noodels ( #ChowMein )#Dosa#MasalaDosa#OnionDosa#ChickenRoll#Laddu#Biryani#pot Biryani#Hyderabadi Biryani#pulav#Andhra Biryani#Pizza#jalebi#paratha#lacha Paratha#Sweet pan#Bread Omellete#bbq#kanji vada#mixture#panipoori#pistahouse#Haleem#veg#sandwich#Grilled Sandwich#pizza Dosa#paneer Dosa