pulasa is the Rarest fish that we find in Godavari districts in the Rainy season . Its very tough to find Pulasa in Hyderabad . Nanaji from Adithyam gets these fish from boorugapalli . Pre order now For PulasaAddress: Adithyam, Opp to Harsha Toyota, KothagudaPhone Number : 9493304418పుస్తులు అమ్ముకుని అయినా " పులస పులుసు " తినాలి అంటారు మా గోదారి జిల్లాలు లో .నర్సాపురం, దొడ్డిపట్ల, బూరుగుపల్లి, అబ్బిరాజుపాలెం లాంటి చోటల తప్ప ఎక్కడ దొరికిన దానిని పులస అనరు, ఇలస అంటారు దానికి దీనికి నక్క కి నాగ లోకానికి వున్న అంత తేడా ఉంటది రుచి లో అందుకని కొనే ముందు పెద్దల పర్యవేక్షణ ఉంటే మంచిది . అంటే స్వతః గా నేను కూడా ఒక సారి పులస పదులు ఇలస ని 3000 రూపాయలకి కొని, ఏదో ప్రపంచాన్ని జయయించినట్టు ఇంటికి వెళ్తే మా డాడీ తిట్టిన తిట్లు ఇంకా న చెవులలో మారుమోగుతున్నాయి .ఇది ఏమో అదే అండి మన పులస ఎక్కడో ఆస్ట్రేలియా లో బయల్దేరి ఈదుకుంటూ ఈదుకుంటూ మన గోదావరి లోకలిసి, గోదారికి ఎదురు వెళ్లి ఎర్ర నీటిని తాగి గోదారి లోని రుచిని అది పీల్చుకుని మంచి రుచి గా రంజు గా తయారు అవుతది అండి . అప్పుడు దీనిని పులుసు లో పులస ముక్కలు, సీల్చిన పచ్చి మిరపకాయలు వేసి అరగరాగా చింతపండు పులుసు వేస్తా ఒక నాలుగు గంటలు వండి రాతిరి అంత పక్కన పెట్టి పోదున్నే వేడి వేడి అన్నం లో తింటే వుండే ఆ సంతృప్తి చెప్పలేని అనుభవం .సరే మనం ఏమో ఇక్కడ హైద్రాబాద్ లో పులస కావాలి అంటే ఎక్కడ దొరుకు తుంది అని తెలిసిన వాళ్ళకి ఫోన్ లు చేస్తే , బోనం నానాజీ from బూరుగుపల్లి గుర్తు వచ్చారు ఆయన కి " ఆతిధ్యం " అని ఒక ఫ్యామిలి రెస్టవురంటు కొత్తగూడ లో ఉంది . సరే అదృష్టాన్ని try చేదాం అని ఆఫీస్ లంచ్ బ్రేక్ లో నానాజీ గారి దెగ్గరికి వెళ్ళాను . కోరిక బలం అయినది అయితే దొరక కుండా ఎలా ఉంటది అండి. కానీ personal reasons వల్ల ఒక వారం రోజులు ఆగాలి అని ఫిక్స అయ్యాను . సో మొత్తానికి ఒక వారం లో పులస పులుసు ని జుర్రేయడమే.Some other popular Street foods#Noodels ( #ChowMein )#Dosa#MasalaDosa#OnionDosa#ChickenRoll#Laddu#Biryani#pot Biryani#Hyderabadi Biryani#pulav#Andhra Biryani#Pizza#jalebi#paratha#lacha Paratha#Sweet pan#Bread Omellete#bbq#kanji vada#mixture#panipoori#pistahouse#Haleem#veg#sandwich#Grilled Sandwich#pizza Dosa#paneer Dosa