Address: Balaji Tiffin Center,. beside Telephone Exchange Bhavan, Narsapuram, West godavari District, Andhra PradeshAapam at this place is the best I had till date, the green chutney which is made with Green Chillies is just awsome and just melts away in your mouth. Tea making is also different and Tastyబాలాజీ టిఫిన్ సెంటర్ - ఉదయం మరియు సాయంత్రం కూడా టిఫిన్ అమ్మబడును మన ఫొటోలో టీ పెడుతూ వున్నపెద్దాయన పేరు గురుమూర్తి గారు, ఈయన గత 30 ఏళ్ళ గ అదిరిపోయే టీ ని ఘాటు గ వుండే మిర్చి చట్నీ ని నోట్లో పెట్టుకుంటే వెన్న ల కరిగిపోయే ఆపాలని వాళ్ళ బాలాజీ టిఫిన్ సెంటర్ తో మనలాంటి టిఫిన్ ప్రేమికులకు ప్రేమ తో అందిస్తున్నారు.ఇవే కాకూండా పెసరట్టు ఉప్మా, దిబ్బ రొట్టి, ఇడ్లీ కూడా వున్నాయి కానీ నాకు ఎందుకో అవి పెద్ద ఎక్కలేదు అంది. ఆపం మాత్రం తస్సాదియ్యా ఎం ఉంటాడే అండి. గురుమూర్తి గారు పెట్టె టీ కూడా చాల విభిన్నం గ ఉంటది మన వీడియో లో అయన టీ ఎలా చేస్తారో చూడచ్చు. మనిషి కొంచం మొరట గ వున్న వచ్చిన ప్రతి ఒక్కరిని ప్రేమ గ పలకరించి ఆప్యాయం గ ఎవరికీ ఎం కావాలో చూసి ఆనందం గ వడ్డిస్తాడు ఈ పెద్దాయన.మేము నర్సాపురం లో చదువుకునే రోజులలో మనిషికి ఒక 10 ఆపాలు తినేవాళ్ళం అప్పట్లో కేవలం 2Rs మాత్రమే . ఇప్పుడు ఆపం రేట్ 5Rs అయ్యిండి అండి అయినా పర్లేదు అనిపించింది అండి.నిజమే చూడటానికి శుభ్రం గ లేకపోవచ్చు కానీ . తింటే మాత్రం మల్లి మల్లి వెళ్ళాలి అనిపించడం కాయం. ఒక వేళా మీకు కూడా తినాలి అనిపిస్తే నర్సాపురం లోని టెలిఫోన్ ఎక్స్చేంజి భవన్ దెగ్గర గురుమూర్తి గారి దెగ్గరికి వేలాల్సిందే.------- రవితేజ్ రావూరిSome other popular Street foods#Noodels ( #ChowMein )#Dosa#MasalaDosa#OnionDosa#ChickenRoll#Laddu#Biryani#pot Biryani#Hyderabadi Biryani#pulav#Andhra Biryani#Pizza#jalebi#paratha#lacha Paratha#Sweet pan#Bread Omellete#bbq#kanji vada#mixture#panipoori#pistahouse#Haleem#veg#sandwich#Grilled Sandwich#pizza Dosa#paneer Dosa