Ulavacharu Fish pulusu is an age old recipe in Krishna Districts,ఉలవచారు చేపల పులుసు , ఉలవచారు కోడి గుడ్డులు పులుసు , ఎప్పుడన్నా తిన్నారా మీరు ??? నిన్న భీమవరం లో మా అమ్మమ్మ ఇంట్లో ఉంది, మీ తరం లో బాగా వండుకున్న వంటలు ఏమన్నా వండు అని అడిగిన వెంటనే కాదు అనుకుండా 86 ఏళ్ల వయసులో కూడా నా కోసం మన #streetbyte కోసం కష్ట పడి చేసింది అండి , . ఆ తరం లోని మధుర రుచులు మీ కోసం