South Indian OIL LESS CHICKEN DUM BIRYANI Konaseema DINDI Andhra East godavari | Street Food INDIA

West Godavari, East Godavari Razole from the side while you palakollu chinchinada Bridge is located near the center of the oil Les Dum Biryani. Sri durga Dum biryani, Dindi
Preparation: Fry the onions, chopped fine tamoata mukkalu, dried methi leaf, coriander, mint, Palau who grind masala, ginger, garlic peaste, chili powder salt, testing salt, turmeric, basmathi rice, chicken
మీరు పాలకొల్లు నుండి రాజోలు వైపు వస్తుంటే చించినాడ బ్రిడ్జి దగ్గర్లో ఈ ఆయిల్ లెస్ చికెన్ దమ్ బిర్యానీ సెంటర్ ఉంది. ఈస్ట్ గోదావరి,వెస్ట్ గోదావరి ప్రాంత భోజన ప్రియులకు దిండి బిర్యానీ గురించి బాగా తెలుసు. ఆయిల్ లేకుండా బిర్యానీ తయారు చేయటం ఇక్కడ ప్రత్యేకత. ఆయిల్ లేకుండా బిర్యానీ ఎలా చేస్తారు ? ఈ డౌట్ ఎందుకండీ మా స్ట్రీట్ ఫుడ్ ఇండియా ఛానల్ మీ కోసం ఆయిల్ లేకుండా బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి ,సబ్స్క్రయిబ్ చేయండి.
Shoping Deals at amazon :https://amzn.to/2wZh0xO (affiliate )
Share this Post:

Related Posts: